Rahul Gandhi Press Meet: రాహుల్ గాంధీ ప్రెస్ మీట్.. లైవ్ వీడియో

|

Oct 31, 2022 | 2:51 PM

తెలంగాణలో రాహుల్‌ జోడో యాత్ర ఫుల్‌ జోష్‌తో సాగుతోంది. అన్ని వర్గాలతో మమేకమవుతోన్న రాహుల్‌గాంధీ... ప్రొఫెసర్లు, మేధావులు, విశ్లేషకులతో మాట్లాడి, తెలంగాణలో పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు.

తెలంగాణలో రాహుల్‌ జోడో యాత్ర ఫుల్‌ జోష్‌తో సాగుతోంది. అన్ని వర్గాలతో మమేకమవుతోన్న రాహుల్‌గాంధీ… ప్రొఫెసర్లు, మేధావులు, విశ్లేషకులతో మాట్లాడి, తెలంగాణలో పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి ఏం చేయాలో చెప్పండి అంటూ సూచనలు సలహాలు తీసుకుంటున్నారు రాహుల్‌. బీజేపీ అండ్‌ టీఆర్‌ఎస్‌పై మరోసారి నిప్పులు చెరిగారు రాహుల్‌. రెండు పార్టీలూ ధన రాజకీయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ఫైరయ్యారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌… రెండూ ఒక్కటేనన్న రాహుల్… దేశంలో బీజేపీ… తెలంగాణలో టీఆర్‌ఎస్ అరాచక పాలన సాగిస్తున్నాయంటూ హాట్‌ కామెంట్స్ చేశారు. రాహుల్‌తో కలిసి నడవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే, రాహుల్‌తో నడక అంటే జస్ట్‌ వాకింగ్‌ కాదు, పరుగులు పెట్టాల్సిందే. అంత స్పీడ్‌గా నడుస్తున్నారు రాహుల్‌గాంధీ. ఒక్కోసారి రన్‌ రాజా రన్‌ అంటూ పరుగు అందుకుంటోన్న రాహుల్‌ ఫిట్‌నెస్‌ను చూసి అవాక్కవుతున్నారు కాంగ్రెస్‌ లీడర్స్‌ అండ్ పబ్లిక్‌. జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడిచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు కామన్‌ పీపుల్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పురుషులకు ఈ పువ్వు అద్భుత వరం.. రోజూ తీసుకుంటే ఆ సామర్థ్యం పెరగడంతోపాటు.. డబుల్ బెనిఫిట్స్..

విదేశీ అమ్మాయి కోసం యువకుడి తిప్పలు.. ఏంచేశాడో చూడండి !!

వామ్మో.. సిగరెట్‌తో తారాజువ్వలు వెలిగిస్తున్న వృద్ధుడు !!

Puri Jagannadh: తీవ్రమవుతున్న వివాదం.. పూరీ ఇంటి చుట్టూ పోలీసులు

‘ఆయన్ను వదిలేయండి పాపం’ సింగిల్ మాటతో షాకిచ్చిన మోనార్క్‌

Published on: Oct 31, 2022 02:44 PM