Rahul Gandhi Live: అంబటిపల్లిలో మహిళాసాధికార సభలో పాల్గొననున్న రాహుల్ , రేవంత్..
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బయలుదేరారు..భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి సమీపంలో గోదావరిపై ఈ బ్యారేజీ నిర్మించగా గత నెల 21న పియర్స్, వంతెన కుంగాయి..ఈ నేపథ్యంలో కుంగుబాటు ప్రాంతాన్ని రాహుల్ సందర్శించనున్నారు. మహాదేవ్‌పూర్ మండలంలోని అంబటిపల్లి గ్రామం లో నిర్వహించనున్న మహిళా సదస్సులో రాహుల్ పాల్గొంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
Published on: Nov 02, 2023 08:52 AM