శింగనమల మండలంలో విషాదం.. కొండపై నుండి కాలుజారి పూజారి మృతి..Priest Falls Down Live Video.

Updated on: Aug 21, 2021 | 1:12 PM

ప్రతీఏటా భక్తి పారవశ్యం మధ్య జరిగే పూజలు ఈసారి విషాదాన్ని నింపాయి. అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని శ్రీ గంప మల్లయ్య స్వామి కొండమీద అపశృతి చోటు చేసుకుంది. పూజా సమయంలో పూజారి అప్పా పాపయ్య కాలు జారి లోయలో పడిపోయాడు...

Loading...
Unable to load recommendations.
Follow Us