Ponguleti Srinivasa Reddy: సీఎం కుర్చీ.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెక్ట్స్ టార్గెట్ అదేనా..? సంచలన ఇంటర్వ్యూ
రాజకీయంగా.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెక్ట్స్ టార్గెట్ ఏంటి? సీఎం కుర్చీ మీద ఆశపడుతున్నారా? 30శాతం కమీషన్ తీసుకుంటారనే ప్రచారంలో నిజమెంత? BRSలో పొంగులేటికి జరిగిన అన్యాయమేంటి?.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వల్ల BRSలబ్ధి పొందిందా?.. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌కు ఇచ్చిన క్రాస్‌ఫైర్‌లో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో నిజంగా ప్రజా పాలన జరుగుతుంటే.. దోపిడీ పాలన అని విపక్షాలు ఎందుకంటున్నాయి? దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ కాంగ్రెస్ నుంచి డబ్బులు వెళ్తాయనీ.. ఆ మూటలను పొంగులేటి శ్రీనివాసరెడ్డే తీసుకెళ్తారనే ఆరోపణల వెనుక నిజమెంత..? రాజకీయంగా.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెక్ట్స్ టార్గెట్ ఏంటి? సీఎం కుర్చీ మీద ఆశపడుతున్నారా? 30శాతం కమీషన్ తీసుకుంటారనే ప్రచారంలో నిజమెంత? BRSలో పొంగులేటికి జరిగిన అన్యాయమేంటి?.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వల్ల BRSలబ్ధి పొందిందా?.. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌కు ఇచ్చిన క్రాస్‌ఫైర్‌లో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక ప్రశ్నలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఇంటర్వ్యూ ఫుల్ ఎపిసోడ్‌ను ఈ వీడియోలో చూడండి..
Follow Us
