Bhagyanagar Declaration: నేడు భాగ్యనగర్ డిక్లరేషన్.. లైవ్ వీడియో
కాషాయ దళం కదనోత్సహానికి హైదరాబాద్ వేదికైంది. హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గాలు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు, జాతీయస్థాయి నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే విజయ సంకల్ప సభకు రానున్నారు. సభ కోసం పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ ఏర్పాట్లు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అసలేమాత్రం తగ్గని పుష్ఫ ఫీవర్.. WWE రింగులోనూ అదే సీన్
51 ఏళ్ళ వయసులో తన కొడుకు మాజీ లవర్‌ను పెళ్ళి చేసుకున్న వ్యక్తి
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్.. దీని ధర ఎంతో తెలిస్తే షాకే
వినియోగదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..
2500 మంది మహిళలతో ఎఫైర్.. 72 ఏళ్లకి 30 ఏళ్ల చిన్నదైన యువతితో పెళ్లి
Published on: Jul 03, 2022 12:03 PM