PM Modi LIVE: కర్నాటకలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం.. మాండ్యలో భారీ రోడ్ షో..(లైవ్)

|

Mar 12, 2023 | 12:10 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దాదాపు రూ. 16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు...

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దాదాపు రూ. 16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ముందుగా కార్ణాటకకు చేరుకున్న ప్రధాని మోడీ.. మాండ్యాలో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ మద్దతుదారులు, స్థానికులు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Follow us on