PM Modi In Washington DC: అమెరికాలో మోదీకి ఘన స్వాగతం లైవ్ వీడియో
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్లో ఆయనకు ఇండియన్-అమెరికన్లు ఘన స్వాగతం పలికారు. ఐదు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికాతో పాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఆమె సింగిల్.. ఏమైనా చెయ్యొచ్చు.. లహరిపై ప్రియ షాకింగ్ కామెంట్స్.. వీడియో
Acharya Movie: ముందే వస్తున్న ఆచార్య.. రిలీజ్ ఎప్పుడంటే..!! వీడియో
వైరల్ వీడియోలు
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం
పాకిస్థాన్లో సూపర్ రిచ్ ఈ హిందూ మహిళ
అందరికంటే ముందే 2026లోకి అడుగు పెట్టిన కిరిబాటి
పెళ్లిలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన డెలివరీ బాయ్.. ఆ తర్వాత

