Perni Nani: పవన్ నిలకడలేని రాజకీయాలు కట్టిపెట్టాలి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. పవన్ కిరాయి తీసుకున్నారు కాబట్టి అలా మాట్లాడతారని ఘాటుగా విమర్శించారు. కేంద్రం సాయంతో సీఎం జగన్‌ను ఆటాడించే సత్తా ఉన్నవారైతే.. విశాఖ స్టీల్‌ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. సినిమా గ్లామర్ మాటున ప్రజలను అమ్మేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. జనం నవ్వుకుంటున్నారని తెలిసినా సీఎం జగన్‌పై బురద చల్లుతున్నారని మండిపడ్డారు పేర్ని నాని .