New Twist In YS Viveka Case: వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్.. సంచలన విషయాలు వెలుగులోకి.. (వీడియో)

|

Nov 22, 2021 | 12:31 PM

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. ఓ కొలిక్కి వచ్చిందనుకున్న వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ అసలు పేరే వినిపించని దేవిరెడ్డి శంకర్‌రెడ్డి..

Follow us on