MLA Roja: రోజా డప్పుకొడితే.. దుమ్ము దుమ్మే..!! అభిమానులలో ఫుల్ జోష్ నింపిన ఎమ్మెల్యే.. వీడియో

Updated on: Aug 05, 2021 | 7:10 PM

పొలిటికల్‌ గ్రౌండ్‌ అయినా…ప్లే గ్రౌండ్‌ అయినా ఆమె దిగేదాకే. ఎమ్మెల్యే రోజా మొక్కలు నాటడం చూశాం.. ఆంబులెన్స్ నడపడం చూశాం.. స్కూటర్ నడిపడం కూడా చూశాం.. మరి డప్పు కొడితే ఎలా ఉంటదో తెలుసా..

Loading...
Unable to load recommendations.
Follow Us