MLC Kavitha Press Meet LIVE: మహిళా బిల్లు, ఈడీ నోటిసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రెస్‌మీట్..(లైవ్)

|

Mar 09, 2023 | 1:35 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. నోటీసులపై స్పందించిన కవిత..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. నోటీసులపై స్పందించిన కవిత.. ఈ నెల 11న విచారణకు హాజరవుతానంటూ ఈడీకి లేఖ రాశారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్లు, వేర్వేరు కార్యక్రమాల కారణంగా ఇవాళ విచారణకు హాజరుకాలేనని లేఖలో అభ్యర్థించారు. అయితే, కవిత విన్నపానికి ఈడీ స్పందించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 09, 2023 01:32 PM