ఛాయ్ అమ్మిన ఎమ్మెల్యే…ఒక్క ఛాయ్ 15 లక్షలు.. మీకు కావాలా..? ఎందుకో తెలుసా.?:MLA sold by Chai Video.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే మదన్ మిత్ర... ఆదివారం చాయ్ వాలా అవతారం ఎత్తారు. తన అభిమానులు, ప్రజలకు టీ ఇచ్చారు. దాని ధర రూ.15 లక్షలు అని చెప్పారు. అందరూ హాయిగా ఆ టీ తీసుకున్నారు. ఆనందంగా తాగారు.
మరిన్ని ఇక్కడ చూడండి : వృద్ధురాలి భిక్షాటన.. కారణం నమ్మలేని నిజం.. బంధువు అని నమ్మినందుకు తగిన శాస్తి చేసాడు..:Kadapa video.
పాపం వధువును కష్టపెట్టిన వరుడు..! రోడ్డుపైనే వరమాల సందడి.. చివరకి ఎం అయ్యింది..:Bride Viral Video
Loading...
Unable to load recommendations.
Follow Us
