New Secretariat: కొత్త సచివాలయంలో మంత్రుల ఛాంబర్లు.. కళ్ళు చెదిరే రీతిలో రూపకల్పన.
తెలంగాణ కొత్త సచివాలయం.. అడుగడుగునా మహాద్భుతం. కళ్లు తిప్పనివ్వని కాకతీయ కళా కౌశలం.. ధగధగలాడే దక్కన్ నిర్మాణ చాతుర్యం.. ఆధునిక, సాంకేతికతల కలబోత.. సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబంబంగా నిలుస్తోంది. వందేళ్ల అవసరాలకు సరిపడేలా నిర్మాణం రూపుదిద్దుకున్న కొత్తసచివాలయం..
తెలంగాణ కొత్త సచివాలయం.. అడుగడుగునా మహాద్భుతం. కళ్లు తిప్పనివ్వని కాకతీయ కళా కౌశలం.. ధగధగలాడే దక్కన్ నిర్మాణ చాతుర్యం.. ఆధునిక, సాంకేతికతల కలబోత.. సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబంబంగా నిలుస్తోంది. వందేళ్ల అవసరాలకు సరిపడేలా నిర్మాణం రూపుదిద్దుకున్న కొత్తసచివాలయం దేనికదే హైలైట్‌గా కనిపిస్తోంది.ఆధునాతన పరిపాలనా భవనం.. తెలంగాణ నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. పరిపాలన భవనాన్ని ప్రారంభించనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
Published on: Apr 30, 2023 01:22 PM
వైరల్ వీడియోలు
Latest Videos