Telangana Formation Day: సిరిసిల్లలో తెలంగాణ దశాబ్ది వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ స్వప్నం సాకారమై నేటికి తొమ్మిది వసంతాలు పూర్తవుతోంది. పదో వసంతంలోకి అడుగిడుతోన్న అపూర్వ సందర్భాన యావత్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంబరాలకు సన్నద్ధమైంది. తెలంగాణ ప్రజల కోటి ఆశలు కొంగ్రొత్త చిగుర్లు తొడిగిన రోజు జూన్ 2. తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైన రోజు..
తెలంగాణ స్వప్నం సాకారమై నేటికి తొమ్మిది వసంతాలు పూర్తవుతోంది. పదో వసంతంలోకి అడుగిడుతోన్న అపూర్వ సందర్భాన యావత్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంబరాలకు సన్నద్ధమైంది. తెలంగాణ ప్రజల కోటి ఆశలు కొంగ్రొత్త చిగుర్లు తొడిగిన రోజు జూన్ 2. తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైన రోజు.. తెలంగాణ ఆవిర్భవించి పదోవసంతంలోకి అడుగుపెడుతోన్న వేళ.. అమరుల నెత్తుటి త్యాగాలను స్మరించుకుంటూ.. దశాబ్ది వేడులకు సర్వసన్నాహాలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ ఉదయం 10:20 గంటలకు అసెంబ్లీ దగ్గర అమరుల స్థూపానికి నివాళి అర్పించనున్నారు సీఎం కేసీఆర్. ఆ తరువాత 10:30 గంటలకు నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, దశాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలో వింత రోడ్డు.. రోజుకు 2 గంటలే కనిపించి
అర్జెంట్‌గా టాయిలెట్‌కి వెళ్లాడు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్
చుక్కనీటికోసం అల్లాడిన చిన్ని ప్రాణం !! స్పృహ కోల్పోయిన పిచ్చుక.. అతనేంచేశాడో తెలిస్తే..
Venkatesh: రానా నాయుడు పై వెంకీ ఫస్ట్ రియాక్షన్
మెగా ఇంట పెళ్లిసందడి.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఫిక్స్
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

