KTR: కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదు.? టీవీ9 ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్
బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్‌గా మారిందా.? కవిత అరెస్ట్ భయంతోనే రాజీ పడ్డారా.? కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడంతో బీఆర్‌ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైందా.? MIMను BRS పార్టీయే ప్రయోగిస్తుందా? ప్రత్యర్ధి పార్టీల్లో కోవర్టులకు పాకెట్ మనీ ఇస్తున్నారా? దందాల ధరణిగా మారిందన్న విమర్శలకు ఆన్సరేంటి? KTR సీఎం అభ్యర్థిగానే...
Published on: Jun 27, 2023 06:55 PM