KTR Exclusive Interview: నిరుద్యోగ యువతతో మంత్రి కేటీఆర్ కీలక చిట్ చాట్.. ఆసక్తికర విషయాలు ఇవిగో..

|

Nov 21, 2023 | 7:07 PM

ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు ఉదయం ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులతో హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ప్రత్యేకంగా సమావేశం అవుతానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే తారక రామారావు తెలిపారు. అశోక్ నగర్ తో పాటు పలు యూనివర్సిటీలలో ఉత్సవ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న కొంతమంది విద్యార్థులు కేటీఆర్ ని కలిశారు. ఆ తర్వాత ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన పలు అంశాల పైన మంత్రి కేటీఆర్ తో విస్తృతంగా సంభాషించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అల్-షిఫా ఆస్పత్రిలో బందీలు- వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ సైన్యం

రెండేళ్ల బాలిక అవయవదానం.. ఇద్దరికి పునర్జన్మ

CM KCR: ప్రజల దగ్గర ఉండే ఓటు.. వజ్రాయుధం

Vizag: విశాఖ ఫిషింగ్‌ హార్బర్ ప్రమాదంలో అన్నీ అనుమానాలే

TOP 9 ET News: మరీ దారుణం..! | జాతరలో పుష్ప విశ్వరూపానికి అందరికీ గూస్ బంప్సే

Published on: Nov 21, 2023 07:03 PM