రేషన్ కార్డు పంపిణిలో రగడ.. స్టేజ్ మీదే మైకులు లాక్కుని గొడవ చేసిన మంత్రులు..(వీడియో):Minister Vs MLA Video.
Minister Jagadish Reddy Vs Mla Rajgopal Reddy Conflict On Stage For Mike Video Viral

రేషన్ కార్డు పంపిణిలో రగడ.. స్టేజ్ మీదే మైకులు లాక్కుని గొడవ చేసిన మంత్రులు..(వీడియో):Minister Vs MLA Video.

Updated on: Jul 27, 2021 | 10:22 AM

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఏర్పాటుచేసిన కొత్త రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి జగదీష్ రెడ్డి రాగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు.మంత్రి జగదీశ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఒకరి మైకులు ఒకరు లాక్కొని స్టేజి పైనే దూషించుకున్నారు...