High Tension Over Viveka Case: నెక్ట్సేంటి ?? వివేకా కేసులో తీవ్ర ఉత్కంఠ..

|

Apr 27, 2023 | 5:13 PM

వైఎస్ వివేకా హత్య కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కోర్టు విచారణ..ఇటు సీబీఐ ఇన్వెస్టిగేషన్ తో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. వైఎస్ అవినాష్ - వైఎస్ సునీత మధ్య ఈ కేసులో పోరు కొనసాగుతోంది. అవినాష్ లక్ష్యంగా సునీత కోర్టులో పిటీషన్లు దాఖలు చేస్తున్నారు.

వైఎస్ వివేకా హత్య కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కోర్టు విచారణ..ఇటు సీబీఐ ఇన్వెస్టిగేషన్ తో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. వైఎస్ అవినాష్ – వైఎస్ సునీత మధ్య ఈ కేసులో పోరు కొనసాగుతోంది. అవినాష్ లక్ష్యంగా సునీత కోర్టులో పిటీషన్లు దాఖలు చేస్తున్నారు. సునీత తన భర్తను రక్షించుకోవటం కోసం తమ పైన కుట్ర చేస్తున్నారని అవినాష్ ఆరోపిస్తున్నారు. ఈ సమయంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిసేందుకు సునీత అప్పాయింట్ మెంట్ కోరినట్లు సమాచారం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నేనున్నా.. అంటూ అమ్మానాన్నకు భరోసా ఇస్తున్న బాలుడు.. మెచ్చుకుంటున్న నెటిజన్లు

తల చూస్తే మొసలి..శరీరం చూస్తే చేప.. డేంజరస్ జీవి..

పిల్లితో బలవంతంగా కాలిముద్రలు.. కష్టం పగవాడికి కూడా రాకూడదంటున్న నెటిజన్లు

Jr NTR: ఎన్టీఆర్ గ్లోబల్‌ ఆఫర్‌.. రివీల్ చేసిన హాలీవుడ్‌ డైరెక్టర్‌

Ram Charan: జపాన్‌లో దద్దరిల్లేలా చరణ్ తుఫాన్‌ !!

Published on: Apr 27, 2023 05:13 PM