నిజామాబాద్ జిల్లా తల్వేద గ్రామంలో 5 ఏళ్ల పిల్లలకు రేషన్ కార్డులు..! తెలిస్తే షాకే..! వీడియో
నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల జారీలో అవకతవకలు బయటపడ్డాయి. ఐదేళ్ల లోపు పిల్లల పేరిట కార్డులు జారీ చేశారు అధికారులు. దీంతో ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: టామ్ అండ్ జెర్రీ చూసిన పిల్లి..!! ఆ తర్వాత ఏం జరిగిందంటే..?? వీడియో
News Watch : కంచు మోగింది.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )