ముంచుకొస్తున్న వరద ముప్పు..! క్యుములోనింబస్ మేఘాలే కారణమా..?: Flood Threat To Hyderabad Live Video.

| Edited By: Anil kumar poka

Jul 17, 2021 | 9:01 PM

భాగ్యనగరం గా ఓ వెలుగు వెలిగిన హైదరాబాద్.. ప్రస్తుతం ప్రంపచ మహానగారాల్లోనే 41 స్థానంలో నిలిచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఇంత పేరు గడించిన ఈ సిటీ.. చిన్నపాటి వర్షానికే చిగురుటాకులా వణికిపోతోంది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి.. జలసంద్రాన్ని తలపిస్తోంది.

Follow us on