Ek Number News: పిల్లలకు కరోనా సోకి మూతపడ్డ పెద్దబడి.. బండమీది బువ్వ బుక్కెడు తిన్నా సాలట..

|

Sep 07, 2021 | 7:52 PM

ఇయ్యాల ఏమేం వార్తలు తీస్కొచ్చినా అంటే.. కొట్టుకపోతున్న ఊర్లకు ఊర్లు-కార్లకు కార్లు. కరోనా సోకి మూతపడ్డ పెద్దబడి. ఇందూరులో ఇగురంగ పొలాల ఆమాస. బండమీది బువ్వ బుక్కెడు తిన్నా సాలట. ఓ.. గివ్వే అనుకునేరు. గట్టెట్లా, ఏంకత? మరి గీ ముచ్చట్లన్ని ఇవరంగా తెల్వాలంటే ఏంజేయాలె? షురు చేయాలె మన ఏక్‌ నంబర్‌ న్యూస్‌.