Revanth Reddy Live: కాంగ్రెస్ విజయభేరి యాత్ర.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా..
కాసేపట్లో వికారాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ బస్ యాత్ర ఉంది. ఆ తర్వాత చేవెళ్లలో పాదయాత్ర ఉంది. ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కర్నాటక డిప్యూటీ సీఎం, కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ వచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆయన టీవీ9తో మాట్లాడారు. తెలంగాణలో ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వమేని, అన్ని హామీలూ అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు.. !

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
Published on: Oct 28, 2023 04:46 PM