Telangana: తెలంగాణ బీజేపీలో కలకలం.. ఆ నలుగురు ఔట్.? అసలేం జరుగుతోంది.

|

Jul 16, 2023 | 6:50 PM

తెలంగాణ బీజేపీలో కొత్త కలకలం మొదలైంది. పార్టీలో అసంతృప్తుల జాబితా పెరుగుతోంది. తాజాగా ఈ లిస్ట్‌లోకి జిట్టా బాలకృష్ణారెడ్డి వచ్చి చేరారు. దీంతో అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారు ఈటల రాజేందర్‌. బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒక్కటేన్న ప్రచారం దెబ్బ కొడుతోంది. అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది..