దేశం ముంగిట డెల్టా డేంజర్..వేరియంట్ రూపంలో మళ్ళీ మొదలైన థర్డ్ వేవ్ ఆందోళన ..:Delta Variant Live Video.

|

Aug 15, 2021 | 6:48 PM

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కానీ.. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Follow us on