CM Jagan: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. అదిరిపోయే రేంజ్లో జగన్ పుట్టిన రోజు వేడుకలు..
అమెరికా ఫ్లోరిడాలో సీఎం జగన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫ్లయింగ్ మోనోప్లేన్ నుంచి ఆకాశంలో విన్యాసాలు చేస్తూ హ్యాపీ బర్త్ డే సీఎం అంటూ శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆకాశంలో ఎగిరిన ఆక్షరాలు అందరినీ సంబరానికి, ఆనందానికి గురిచేశాయి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన దాడిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
అమెరికా ఫ్లోరిడాలో సీఎం జగన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫ్లయింగ్ మోనోప్లేన్ నుంచి ఆకాశంలో విన్యాసాలు చేస్తూ హ్యాపీ బర్త్ డే సీఎం అంటూ శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆకాశంలో ఎగిరిన ఆక్షరాలు అందరినీ సంబరానికి, ఆనందానికి గురిచేశాయి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన దాడిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. గంటపాటు అమెరికా ఫ్లోరిడాలో ఈ విన్యాసాలు జరగడంతో జగన్ అభిమానులు ఆసక్తిగా వీక్షించారు. ఈ విన్యాసాలు చేయించిన దాడిశెట్టి శ్రీనివాస్ తుని మంత్రి దాడిశెట్టి రాజాకు తమ్ముడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Dec 21, 2023 07:27 PM
Follow Us
వైరల్ వీడియోలు
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా
