దడపుట్టిస్తున్న కరోనా మరణాలు భరత్ లో సెకెండ్ వేవ్ మరింత దారుణం..:Coronavirus deaths in india live video.
Coronavirus Secondwave Deaths In India Live Video

దడపుట్టిస్తున్న కరోనా మరణాలు భరత్ లో సెకెండ్ వేవ్ మరింత దారుణం..:Coronavirus deaths in india live video.

|

May 17, 2021 | 11:45 PM

దేశంలో గత రెండు నెలలుగా కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. మొదటి వేవ్‌కు రెండో వేవ్‌కు కరోనా చాలా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా కరోనా కబళిస్తోంది.