Coronavirus in UK: యుకేలో పంజా విసురుతున్న కరోనా.. ఇప్పటి వరకు 15 లక్షల మంది బాధితులు.. (వీడియో)

|

Nov 25, 2021 | 9:44 AM

శాంతించిందనుకున్న కరోనా మమళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాలపై తన ప్రతాపం చూపిస్తోంది. కరోనా పుట్టినిల్లు చైనాతో పాటు బ్రిటన్‌, రష్యా, ఉక్రెయిన్‌లలో రోజువారీ కొవిడ్‌ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి.

Follow us on