విజయవాడ రైల్వే స్టేషన్ పై కరోనా ఎఫెక్ట్.. వెలవెలబోతున్న రైల్వే స్టేషన్లు :Andhra Pradesh Railway stations video
Vijayawada Railway Station Video

విజయవాడ రైల్వే స్టేషన్ పై కరోనా ఎఫెక్ట్.. వెలవెలబోతున్న రైల్వే స్టేషన్లు :Andhra Pradesh Railway stations video

|

Jun 02, 2021 | 4:52 PM

ఏపీలో కరోనా మహమ్మారి విస్తృమ్బిస్తుంది.ఈ సమయం లో ప్రయాణం చేయాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు.దీంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లు రద్దు చేసింది.కరోనా నేపథ్యంలో ప్రయాణికులు తగ్గడంతో పలు రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది..