CM Jagan: సీఎం జగన్‌‌కు సర్‌ప్రైజ్.. చాలా కష్టం, కాస్ట్లీ కూడా! వీడియో

Updated on: Oct 12, 2021 | 6:35 PM

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక కానుకను సిద్ధం చేశారు.. నెల్లూరు నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారాకా నాధ్‌. కోయంబత్తూరు నుంచి ప్రత్యేక నిపుణుల చేత..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక కానుకను సిద్ధం చేశారు.. నెల్లూరు నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారాకా నాధ్‌. కోయంబత్తూరు నుంచి ప్రత్యేక నిపుణుల చేత.. 418 కేజీల వెండితో సీఎం జగన్మోహన్ రెడ్డి నమూనాను చేయించారు. పూర్తిగా సిద్ధం చేసిన సీఎం జగన్ నమూనాను ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ ఆవిష్కరించారు. తమకు దైవ సమానమైన సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతగా, ఇలా వెండి పట్టీలతో సీఎం చిత్రపట్టాన్ని రూపొందించామని తెలిపారు ద్వారాకా నాధ్‌. 12గంటల పాటు ఎంతో శ్రమించి, సీఎం జగన్‌ నమూనాను తయారు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మంత్రి అనిల్‌ కుమార్‌.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Deepak Chahar: గ్రౌండ్ లో రింగ్ తొడిగేసిన చాహర్.. నెట్టింట వైరల్.. వీడియో

KNOW THIS: అంతరిక్షంలో ఆస్టరాయిడ్‌పై నాసా గురి.. ఆ ఉల్కపై అంతులేని బంగారం, ఖరీదైన లోహాలు.! వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us