CM KCR Live: నియోజకవర్గాలను చుట్టేస్తోన్న సీఎం కేసీఆర్.. తాజాగా మానకొండూర్‌లో..
బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలతో నియోజకవర్గాలను చుట్టేస్తున్న గులాబీ బాస్.. ఆల్ ఆఫ్ సడెన్‌గా ప్రసంగం తీరును మార్చేశారు. పంచుల్లో పదును పెంచి.. కాంగ్రెస్‌తో పాటు బీజేపీని కార్నర్ చేశారు. ఆ రెండు పార్టీలకు ఓటేసి గోసపడొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతీ సభలోనూ బీఆర్‌ఎస్ హాయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ మోసం చేసిందని.. అలాగే తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందంటూ మండిపడుతున్నారు.
బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలతో నియోజకవర్గాలను చుట్టేస్తున్న గులాబీ బాస్.. ఆల్ ఆఫ్ సడెన్‌గా ప్రసంగం తీరును మార్చేశారు. పంచుల్లో పదును పెంచి.. కాంగ్రెస్‌తో పాటు బీజేపీని కార్నర్ చేశారు. ఆ రెండు పార్టీలకు ఓటేసి గోసపడొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతీ సభలోనూ బీఆర్‌ఎస్ హాయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ మోసం చేసిందని.. అలాగే తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందంటూ మండిపడుతున్నారు. కాంగ్రెస్ చేసిన తప్పిదాలతో 58ఏళ్లు అరిగోసపడ్డామన్నారు కేసీఆర్. తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ ధోఖా చేసిందని.. అలాంటి పార్టీని మళ్లీ నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. తాజాగా ఆయన మానకొండూర్ బహిరంగ సభలో పాల్గొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.