CM KCR Live: ఎన్నికల్లో రాయి ఏదో.. రత్నమేదో గుర్తించాలి: సీఎం కేసీఆర్
హుస్నాబాద్ కేసీఆర్ బహిరంగ సభకు అంతా సిద్ధమైంది. తనకు కలిసొచ్చిన ప్రాంతం నుంచే మూడోసారి ఎన్నికల సమరభేరి మోగించబోతున్నారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. మేనేఫెస్టో ప్రకటన అనంతరం మరింత జోష్‌లో సభలో పాల్గొన్నారు సీఎం. కాగా మూడోసారి కూడా తమదే విజయం అంటున్నారు స్థానిక ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్.
హుస్నాబాద్ కేసీఆర్ బహిరంగ సభకు అంతా సిద్ధమైంది. తనకు కలిసొచ్చిన ప్రాంతం నుంచే మూడోసారి ఎన్నికల సమరభేరి మోగించబోతున్నారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. మేనేఫెస్టో ప్రకటన అనంతరం మరింత జోష్‌లో సభలో పాల్గొన్నారు సీఎం. కాగా మూడోసారి కూడా తమదే విజయం అంటున్నారు స్థానిక ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్. అలాగే ఈరోజు ఉదయం ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో తిరిగి ఏర్పడేది తమ ప్రభుత్వమేనని BRS అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. వచ్చే నెల జరగనున్న ఎన్నికలకు సంబంధించి BRS మ్యానిఫెస్టోను కేసీఆర్ విడుదల చేశారు. అధికారంలోకి రాగానే ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలన్ని కొనసాగిస్తామని ప్రకటించడంతో పాటు కొత్తగా మరిన్ని పథకాలు ప్రకటించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..