CM KCR: బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నాయకులు.. సీఎం కేసీఆర్ సంచలన ప్రెస్‌మీట్..
CM KCR LIVE: ప్రధాని మోడీ తెలంగాణ టూర్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మీడియాతో మాట్లాడనున్నారు.
CM KCR LIVE: ప్రధాని మోడీ తెలంగాణ టూర్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మీడియాతో మాట్లాడనున్నారు. మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మరికాసేపట్లో తెలంగాణ భవన్ కు రానున్న సీఎం కేసీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం.. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడతారు.. లైవ్ వీడియో..
Published on: Jul 08, 2023 05:02 PM