CM KCR Jharkhand Tour Live: తగ్గేదే లే..!జార్ఖండ్ లో తెలంగాణ సీఎం క్రేజ్.. దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ ఫ్లెక్సీలు.. ..(వీడియో)
దేశ్ కీ నేత అంటూ ఫ్లెక్సీ(Flexi)లు.! జాతీయ ఫెడరల్ లీడర్ అంటూ గ్రాండ్ వెల్కమ్..! తెలంగాణ సీఎం కేసీఆర్(Telangana CM KCR) జార్ఖండ్ టూర్ రాజకీయంగా హాట్‌టాఫిక్‌గా మారింది. బీజేపీ ముక్త్ భారత్ అంటూ పిలుపు ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు థర్డ్ ప్రంట్ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…