CM KCR: ఔరంగాబాద్ లో బీఅర్ఎస్ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో

|

Apr 24, 2023 | 6:54 PM

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన BRS.. అక్కడ మరో పబ్లింక్ మీటింగ్ నిర్వహిస్తుంది. ఔరంగబాద్లోని జబిందా గ్రౌండ్‌లో జరుగుతున్న సభకు బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరయ్యారు. మహారాష్ట్రలోని నాందేడ్‌, కాంధార్‌ లోహ సభలు విజయవంతమైన నేపథ్యంలో..

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన BRS.. అక్కడ మరో పబ్లింక్ మీటింగ్ నిర్వహిస్తుంది. ఔరంగబాద్లోని జబిందా గ్రౌండ్‌లో జరుగుతున్న సభకు బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరయ్యారు. మహారాష్ట్రలోని నాందేడ్‌, కాంధార్‌ లోహ సభలు విజయవంతమైన నేపథ్యంలో.. ఈ సభపై అందరి ఫోకస్ ఉంది. సీఎం కేసీఆర్ పాల్గొనే ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలను సమీకరణ చేశారు నేతలు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాత కార్లకు భారీ డిమాండ్‌.. ఒక్కో కారుకు రూ. 300 కోట్లకు పైనే !!

ఐదేళ్ల చిన్నారికి మెర్సిడెస్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తల్లిదండ్రులు

పిట్ట బావుందని ముట్టుకున్నారో అంతే సంగతులు.. క్షణాల్లో మృతి

విడాకుల సెలబ్రేషన్స్‌.. పెళ్లి బట్టలు తగులబెట్టి సంబరాలు

ఎల్లుండి RRR టీమ్‌తో అమిత్‌షా తేనీటి విందు

Published on: Apr 24, 2023 06:43 PM