MP CM Ramesh Press Meet: ఏపీలో అతలాకుతల పరిస్థితులు , వరదలు మరియు చంద్రబాబు ఘటనపై సీఎం రమేష్..(వీడియో)
ఒక వైపు కుండపోత వర్షాలు.. మరోవైపు రాజకీయాలు.. ఏపీలో అయోమయ పరిస్థితి. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ.. తనదైన వంతు చేస్తానంటూ మీడియా ముందు వచ్చారు..