Big News Big Debate: సీఎం కేసీర్ జాబ్‌ మంత్ర.. లైవ్ వీడియో

|

Mar 09, 2022 | 7:14 PM

విపక్షాల విమర్శలకు సమాధానం దొరికిందా.? నీళ్లు - నిధులు - నియామకాలు నెరవేరాయా.? కొలువుల జాతర ముందస్తుకు సంకేతమా? బంగారు తెలంగాణకు ఇంకెంత దూరం.?