Big News Big Debate: లీకేజ్‌మాస్టర్‌.. ఏపీలో పొలిటికల్ టర్న్ తీసుకున్న నారాయణ అరెస్ట్

Updated on: May 10, 2022 | 7:26 PM

నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌తో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. జరుగుతున్న వ్యవహారం అంతా ముందే పసిగట్టి పారిపోదాం అనుకున్నారా! ఐదు రోజుల్లో జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అదే నిజమనిపిస్తుంది. తన అరెస్ట్‌ను ముందుగానే ఊహించారా?

Published on: May 10, 2022 07:26 PM
Loading...
Unable to load recommendations.
Follow Us