Big News Big Debate: ప్రకాష్‌ రాజ్ vs మంచు విష్ణు గొడవలతో టాలీవుడ్‌ రోడ్డున పడిందా..?(లైవ్ వీడియో)

|

Oct 04, 2021 | 7:10 PM

MAA Elections 2021: 'మా'లో వెయ్యి మంది లేరు కానీ.. లక్షల కొద్దీ వివాదాలు..ఫ్యామిలీ ఫైటింగ్‌.? రీజనల్‌ ఫీలింగ్‌ వచ్చేశాయా? భవనంపైనే లొల్లి. వెల్ఫేర్‌పై ఎందుకీ కుస్తీ? ప్రకాష్‌ Vs విష్ణు గొడవలతో టాలీవుడ్‌ రోడ్డున పడిందా?

Published on: Oct 04, 2021 07:09 PM