Big News Big Debate: హుజూరాబాద్‌ ప్రీమియర్‌ లీగ్‌.. లైవ్ వీడియో

Updated on: Aug 11, 2021 | 6:56 PM

ఈటలను హాఫ్‌ బీసీ అని ఆరోపిస్తున్న టీఆర్ఎస్‌ నిఖార్సైన బీసీని రంగంలో దింపామని సెంటిమెంట్‌ రాజేసిందా? హాఫ్‌ బీసీ అని గంగుల.. గెల్లు నిఖార్సైన బీసీ అనడం ద్వారా అని హరీష్‌ కూడా ఈటలను బీసీని గుర్తించడం లేదా? హుజూరాబాద్‌ ప్రీమియర్‌ లీగ్‌లో టీఆర్ఎస్‌ గేమ్‌ ప్లాన్‌ మార్చిందా?