Big News Big Debate Live Video: సన్నాసుల కథా చిత్రమ్.. రగులుతున్న మాటల యుద్ధం..(లైవ్ వీడియో)
Anil kumar poka |
Updated on: Sep 27, 2021 | 7:26 PM
ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా సీఎం కేసీఆర్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో మరోసారి భేటీ.. మా అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ నామినేషన్.. పవన్ కళ్యాణ్ మాటల్లో నిజముందని చెప్పారు.. ఏపీలో వైసీపీ , జనసేన మాటల యుద్ధం..