Big News Big Debate: రాజకీయ రిజర్వేషన్లు.. కాపు రిజర్వేషన్ తేనెతుట్టె మళ్లీ కదులుతోందా..?కాపులకు కోటా దక్కేనా..!
ఏపీలో కాపురిజర్వేషన్ అంశంలో మరోసారి పార్టీల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. గతంలో కాపులకు కోటా ఇచ్చామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది
ఏపీలో కాపురిజర్వేషన్ అంశంలో మరోసారి పార్టీల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. గతంలో కాపులకు కోటా ఇచ్చామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది కానీ అమలు చేయలేకపోయింది. సీఎం జగన్ ఎన్నికలకు ముందే కేంద్రం పరిధిలో అంశమని తేల్చేశారు. లేటెస్టుగా రాష్ట్రమే నిర్ణయం తీసుకోవచ్చని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ప్రకటించారు. దీంతో మళ్లీ మరోసారి ఈ వ్యవహారం ఏపీలో రచ్చ రచ్చ రాజేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..