Big News Big Debate: కమలంలో తెలుగు వికాసం.. తెలంగాణపై హైకమాండ్‌ ఫోకస్‌ నిజమేనా.?

|

Aug 17, 2022 | 7:34 PM

Big News Big Debate: తెలంగాణపై హైకమాండ్‌ ఫోకస్‌ నిజమేనా.? పదవుల్లో ప్రాధాన్యత వెనక వ్యూహముందా..? హార్డ్‌కోర్‌ వ్యూహకర్తలను రంగంలో దింపుతుందా.? బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్‌ డా.కె. లక్ష్మణ్‌తో ఎక్స్‌క్లూజివ్‌..

Published on: Aug 17, 2022 07:34 PM