Big News Big Debate: తీరంలో హైటెన్షన్.. రాజధాని మంటల్లో కాగుతున్న ఉత్తరాంధ్ర.! విశాఖగర్జన ఎవరి గుండెల్లో గునపం..?
రాజధాని మంటల్లో కాగుతున్న ఉత్తరాంధ్ర.. విశాఖగర్జన ఎవరి గుండెల్లో గునపం దింపనుంది.? జనవాణి టార్గెట్ వైసీపీ మంత్రులేనా..? సాగరతీరంలో హైటెన్షన్ పాలిటికల్ డ్రామా.
రాజధాని వికేంద్రీకరణకు అనుకూలంగా అధికారపార్టీ, వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న ఉద్యమాలతో ఉత్తరాంధ్ర అట్టుడుకుతోంది. రాజకీయం కోసం ఉత్త మాటలే తప్ప ఉత్తరాంధ్రపై మంత్రులకు ప్రేమే లేదంటూ విపక్షాలు ఆరోపిస్తుంటే.. ప్రజాఉద్యమాలను పక్కదారి పట్టించేందుకు విపక్షాలు కుట్రలకు తెరతీశాయంటున్నాయి వైసీపీ వర్గాలు. నాన్ పొలిటికల్ జేఏసీ ఈ నెల 15న ప్రజాగర్జనకు సమాయత్తమవుతుంటే .. ఆదే రోజు జనవాణి అంటూ జనసేనలు కదం తొక్కుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Published on: Oct 13, 2022 07:05 PM