Big News Big Debate Live Video: 2024కు కేసీఆర్ టార్గెట్ ఫిక్స్ అయిందా? దేనికైనా రెడీ అని ఎందుకంటున్నారు?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై తన యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. జనగాం వేదికగా మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజా వేదికగా తూర్పారబట్టారు.
Read Also: CM KCR Public Meeting: సీఎం కేసీర్ భారీ బహిరంగ సభ.. కేంద్రంపై ఎటాక్ ?? లైవ్ వీడియో
CM KCR Jangaon Tour: ఉత్కంఠగా మారిన కేసీఆర్ జనగాం టూర్.. లైవ్ వీడియో
సముద్రంపై అమ్మకానికి ఫ్లాట్లు !! 2024 కల్లా అందుబాటులోకి.. వీడియో