Big News Big Debate: ఏది కుట్ర.. ఏది నిజం.? గర్జన టు ఇప్పటం అంతా పక్కా స్ర్కిప్టేనా.? వైసీపీ ఆరోపణలు..
గర్జన టు ఇప్పటం అంతా పక్కా స్ర్కిప్టేనా.? విపక్ష యాత్రల వెనక రాజకీయ కుట్రలున్నాయా..? వైసీపీ ఆరోపణలకు విపక్షాల రియాక్షన్ ఏంటి.? ఏపీలో బీపీ పెంచుతున్న హాట్ పాలిటిక్స్..
ఏపీలో రాజకీయ కుట్రలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయంటోంది ప్రభుత్వం. పాలక పక్షాన్ని గద్దె దించి అధికారంలోకి రావాలన్న వక్రబుద్దితో కుతంత్రాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది వైసీపీ. విశాఖలో గర్జన రోజే వపన్ కల్యాణ్ టూర్‌తో పాటు ఇప్పటంలో వివాదం వరకూ అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుందన్న అనుమానం వ్యక్తం చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే పవన్‌కల్యాణ్‌పై దాడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గతంలో జనసేన ఆరోపించింది. దాడి చేయాల్సిన అగత్యం తమకు పట్టలేదని గతంలోనే చెప్పిన వైసీపీ.. తాజాగా ప్రభుత్వంపైనే కుట్ర జరుగుతుందంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..