Big News Big Debate: పొలిటికల్‌ పెటాకులు.. బీహార్‌ మారుతున్న ప్రభుత్వం ఏక్‌నాథ్‌ షిండే ముప్పు తప్పించుకోవడానికేనా?

|

Aug 09, 2022 | 7:07 PM

బీహార్‌ మారుతున్న ప్రభుత్వం - తెలంగాణలోనూ ప్రకంపనలు.. ఏక్‌నాథ్‌ షిండే ముప్పు తప్పించుకోవడానికేనా.? అసలు ఎన్డీయేతో గొడవ ఎక్కడ? మహాఘట్‌ బంధన్‌ మళ్లీ వస్తుందా.? తెలంగాణలోనూ ఏక్‌నాథ్‌ షిండే ప్రస్తావన కేసీఆర్‌ తీసుకురావడంవెనక వ్యూహం ఏంటి?

Published on: Aug 09, 2022 07:07 PM