AP Budget 2022: ఏపీ బడ్జెట్ సమావేశాలు 2022-2023.. లైవ్ వీడియో

|

Mar 16, 2022 | 9:13 AM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. సభా కార్యకలాపాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడుతుండటంతో అటు టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.