60 రోజులు సభకు రాకపోతే డిస్‌క్వాలిఫై.. పులివెందుల అసెంబ్లీకి ఉపఎన్నిక రావొచ్చు: రఘురామకృష్ణరాజు
60 రోజులు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై ఆటోమేటిక్‌గా వేటు పడుతుందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నిక రావొచ్చని జోస్యం చెప్పారు. ఒక్క పులివెందుల ఏంటి? మొత్తం 11 సీట్లకు ఉప ఎన్నికలు రావొచ్చంటూ పేర్కొన్నారు.
60 రోజులు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై ఆటోమేటిక్‌గా వేటు పడుతుందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నిక రావొచ్చని జోస్యం చెప్పారు. ఒక్క పులివెందుల ఏంటి? మొత్తం 11 సీట్లకు ఉప ఎన్నికలు రావొచ్చంటూ పేర్కొన్నారు. ఏపీలో ప్రతిపక్ష హోదాపై మళ్లీ రచ్చ మొదలైంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు రావాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే.,. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని వైసీపీ పట్టుబడుతుంది.
వైసీపీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ప్రతిపక్ష హోదా కావాలని బతిమిలాడుకోవడం మానుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు. 11 సీట్లకు ఉప ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ గెలిచినా ఉపయోగం ఉండదన్నారు రఘరామకృష్ణరాజు. అసెంబ్లీని బహిష్కరిస్తే పదవికి అనర్హులేనని చెప్పారు.
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

