Ambati Rayudu: సీఎం జగన్‌తో భేటీ.. అంబటి రాయుడు ఏం చెప్పారంటే ??

|

Jun 13, 2023 | 8:35 PM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను క్రికెటర్‌ అంబటి రాయుడు ఇటీవల భేటీ అయిన విషయం తెలిసిందే. ఆయన వైసీపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ తో భేటీ గురించి అంబటి రాయుడు సంచలన కామెంట్ చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను క్రికెటర్‌ అంబటి రాయుడు ఇటీవల భేటీ అయిన విషయం తెలిసిందే. ఆయన వైసీపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ తో భేటీ గురించి అంబటి రాయుడు సంచలన కామెంట్ చేశారు. అంతేకాకుండా.. తెలుగువాళ్లను తొక్కేసింది తెలుగువాళ్లేనంటూనే.. టీమిండియాలో పాలిటిక్స్‌పై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి రాయుడు ఇంకా ఏం మాట్లాడారో.. టీవీ9 ఎక్స్‌క్యూజివ్‌ ఇంటర్వ్యూలో వీక్షించండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లగ్జరీ లైఫ్‌ కాదని సామాన్యుడిలా జీవిస్తున్న జిమ్మీ నావల్‌ టాటా

మెట్రోలో యువకుల వింత చేష్టలు.. షాక్‌లో ప్రయాణికులు..

విదేశాల్లో ఉన్న కొడుకుని తలచుకుంటూ వంటచేస్తున్న అమ్మ.. ఇంతలో..

ఇదేం పిచ్చిరా నాయనా.. మొసలి నోట్లో తల.. సీన్ కట్ చేస్తే

సహజీవనం చేస్తున్న భాగస్వామిని ముక్కలుగా కోసి కుక్కర్‌లో ఉడికించి