Hyderabad: ఎంపీ అసదుద్దీన్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

Hyderabad: ఎంపీ అసదుద్దీన్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

Noor Mohammed Shaik

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 05, 2023 | 5:25 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడటంతో పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో వాహన తనఖీల్లో అధికారులు ఎవరినీ విడిచిపెట్టడం లేదు. హైదరాబాద్ లోని కార్వాన్ నియోజకవర్గంలో ప్రచారానికి వెళుతున్న స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు. తనిఖీకి ఎంపీ పూర్తిగా సహకరించగా... అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల  దగ్గర పడటంతో పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో వాహన తనఖీల్లో అధికారులు ఎవరినీ వదలడం లేదు.  హైదరాబాద్ లోని కార్వాన్ నియోజకవర్గంలో ప్రచారానికి వెళుతున్న స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు.  తనిఖీకి ఎంపీ పూర్తిగా సహకరించగా… అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

 

Published on: Nov 05, 2023 05:25 PM